Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కొత్త పెట్రోల్ బంకులు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:27 PM అల్లూరి General
గిరిజనుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కొత్త పెట్రోల్ బంకులు - Udayam
మన్యంలో పెట్రోల్, డీజిల్ బంకులు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అప్పటి పాడేరు ఐటీడీఏ పీవో హరినారాయణ కీలక చర్యలు చేపట్టారు. జీసీసీ ఆధ్వర్యంలో హెచ్‌పీసీఎల్ సహకారంతో మన్యంలో పలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ప్రతి మండలంలో బంకులను ఐటీడీఏ, జీసీసీ నిర్వహిస్తున్నాయి.

Comments

G
Loading comments...