Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న 2.50 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Aug 04, 2026 10:24 AM హైదరాబాద్తెలంగాణ
ఆగస్టు 15న 2.50 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు - Udayam Digital
రాష్ట్రంలో కొత్తగా 2.50 లక్షల పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. కొత్తగా తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్లు ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...