వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల నుంచి కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పరిశీలన అనంతరం దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Loading comments...

