వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 3 లక్షల సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వీటిని అందించనున్నారు. ముందుగా వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
సెప్టెంబరు రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించి, అక్టోబరులో పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. సెప్టెంబరు మొదటి వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

