వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డా. T. నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో విధుల్లో చేరారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిపాలనా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

