వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి మండలం వాకతిప్పలోని జనసేన కార్యాలయంలో మంగళవారం ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు రావు అక్షయ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కొమరగిరిలో శానిటేషన్, యండపల్లిలో విద్యుత్, కోన పాపాపేటలో తాగునీటి సమస్యలపై వినతులు వచ్చాయి. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అక్షయ్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

