వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని విదేశీ విద్యార్థుల కోసం ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(OPT)పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగ అనుభవం పొందేందుకు OPT కీలకంగా ఉంటుంది.
ఈ కార్యక్రమం ద్వారా 1-2 ఏళ్లు పనిచేసిన తర్వాత హెచ్-1బీ వర్క్ వీసాకు అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత ఫీజు అమల్లోకి వస్తే భారత విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...
