Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో MSF నూతన కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:20 AM వనపర్తిGeneral
వనపర్తిలో MSF నూతన కమిటీ ఏర్పాటు - Udayam
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో MSF కమిటీని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని MSF జిల్లా ఇన్‌చార్జ్ మొలకలపల్లి పరశురాముడు మాదిగ కోరారు. మహనీయులు కలలు కన్న రాజ్య స్థాపన దిశగా విద్యార్థులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కమిటీ అధ్యక్షురాలిగా కేతేపల్లి కల్మూరి శ్రీవల్లి, ప్రధాన కార్యదర్శిగా జి.మేఘమాల ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...