వార్తలకు తిరిగి వెళ్లండి
గోవాలో సరికొత్త 'మేరా ఫ్లాట్' పథకం

గోవా ప్రభుత్వం ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కోసం ఆర్‌వీఎన్‌ఎల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. అలాగే, కేబినెట్ ఆమోదంతో సరికొత్త 'మేరా ఫ్లాట్' పథకాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ పథకంలో భాగంగా స్టాంప్ డ్యూటీ తగ్గింపుతో పాటు ఇండియన్ స్టాంప్ యాక్ట్, గోవా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్‌లలో కీలక సవరణలు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...