Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌కు గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:39 PM జాతీయంవాణిజ్యం
దేశంలో  కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ - Udayam
దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.7 వేల కోట్లతో 1,800 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గోవా మీదుగా పైప్‌లైన్లు నిర్మించనున్నారు. దీంతో దేశంలోని ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ 9,500 కిలోమీటర్లకు చేరనుంది.

Comments

G
Loading comments...