వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమోల రూపాన్ని మార్చాలని నిర్ణయించింది. చిరగని, తడవని, మన్నికైన ‘నాన్ టియరబుల్’ మెటీరియల్‌తో సర్టిఫికెట్లు ఇవ్వనుంది.
సింథటిక్ మెటీరియల్‌తో రూపొందించే ఈ మెమోలకు ప్రత్యేకంగా ల్యామినేషన్ అవసరం ఉండదు. ఈ ఏడాదే అమలు చేసి, ఆగస్టు 15లోగా విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...
