Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త గ్రంథాలయానికి ఒప్పందం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 2:46 PM గుంటూరుGeneral
కొత్త గ్రంథాలయానికి ఒప్పందం - Udayam
పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణానికి ఆదివారం అవగాహన ఒప్పందం కుదిరింది. శిథిలావస్థకు చేరిన ప్రస్తుత గ్రంథాలయం స్థానంలో అన్ని సదుపాయాలతో కొత్త భవనం నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ నూతన గ్రంథాలయ నిర్మాణానికి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...