వార్తలకు తిరిగి వెళ్లండి
రేపటి నుంచి కొత్త హెల్త్ స్కీమ్

తెలంగాణలో జులై 15 నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (EHS) పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ నగదు రహిత విధానం ద్వారా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.
దీనికోసం క్యూఆర్ కోడ్ డిజిటల్ హెల్త్ కార్డులు, EHCT యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే చందా మినహాయిస్తారు.
Comments
Loading comments...