వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఖర్చులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్లాబ్ విస్తీర్ణాన్ని 500 నుండి 750 అడుగులకు పరిమితం చేస్తూ, ముందువైపు 3 అడుగులు, మిగతా వైపులా ఒక అడుగు మాత్రమే శ్లాబ్ ఉండాలని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో లబ్ధిదారులపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...

