Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములకు కొత్త మార్గదర్శకాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 23, 2026 6:32 AM అమరావతిGeneral
22ఏ భూములకు కొత్త మార్గదర్శకాలు - Udayam
వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూమిగా ఉన్నా 22ఏ జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో నంబర్ 444 ద్వారా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పొరపాటున చేరిన భూములను ఆర్డీవోలు వెంటనే తొలగించాలని ఆదేశించింది. ప్రజల కష్టాలను తొలగించేందుకు 22ఏ భూములకు సంబంధించిన పాత సర్క్యులర్లు, మెమోలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది.

Comments

G
Loading comments...