వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన అనికేత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుండి భార్య శ్రుతి అతనితో కలిసి జీవించడానికి నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనికేత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. శ్రుతి తల్లిదండ్రులను అరెస్ట్ చేయగా, భార్య శ్రుతి, ఆమె పినతల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Comments
Loading comments...

