Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ వరుడు ఆత్మహత్య

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 3:51 PM కర్నూలుGeneral
నవ వరుడు ఆత్మహత్య - Udayam
కర్నూలు జిల్లా ఆదోనిలో నవ వరుడు ఉపేంద్ర (20) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 9న అతనికి వివాహం జరిగింది. ఇష్టం లేని పెళ్లి కారణంగా ఈ ఘటనకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...