వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్ సి.హెచ్. వెంకటరమణ పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూలంగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

