వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ నిషేధిత భూముల జాబితాలో భూములను చేర్చే ప్రక్రియపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై పక్కా ఆధారాలు, పలుదశల పరిశీలన తర్వాతే భూములను జాబితాలో చేర్చనున్నారు. ఈ అధికారాన్ని ఆర్‌డీఓలు, సంయుక్త కలెక్టర్లకు అప్పగించారు.
మండలాల్లో ఎకరం, పట్టణాల్లో వెయ్యి చదరపు గజాల వరకు మాత్రమే జాబితాలో చేర్చే అధికారం ఉంటుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
Comments
Loading comments...
