Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు కొత్త ఫ్లైఓవర్

Follow Udayam on Google
Anita Jun 14, 2026 11:47 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు కొత్త ఫ్లైఓవర్ - Udayam
శంషాబాద్ విమానాశ్రయానికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా వెళ్లేందుకు హెచ్‌ఎండీఏ కొత్త ఫ్లైఓవర్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. బంజారాహిల్స్ జీవీకే మాల్ నుంచి మాసబ్‌ట్యాంక్ మీదుగా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను కలుపుతూ సుమారు 4 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నారు. రెండేళ్లలో పూర్తి చేసేలా ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పి, సమయం భారీగా ఆదా కానుంది.

Comments

G
Loading comments...