Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలనాథ స్వామి ఆలయంలో కొత్త ధ్వజస్తంభం నిర్మాణం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 5:36 PM వనపర్తిGeneral
తిరుమలనాథ స్వామి ఆలయంలో కొత్త ధ్వజస్తంభం నిర్మాణం - Udayam
పెద్దగూడెం శివారులోని తిరుమలయ్య గుట్టపై ఉన్న తిరుమలనాథ స్వామి ఆలయంలో పాత కట్టె ధ్వజస్తంభం దెబ్బతినడంతో కొత్తది నిర్మించేందుకు ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి భక్తుల నుంచి చందాల రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈనెల 7న కొండపై జరిగే మాస పూజలో పాల్గొని సహకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...