వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్ ‘Made On YouTube 2026’లో 30కి పైగా కొత్త ఫీచర్లు, ప్రొడక్టులను ప్రకటించింది. కస్టమ్ ఫీడ్స్, ఏఐ ఎడిటింగ్, వీడియో A/B టెస్టింగ్, Shorts Series, లైవ్ షోడౌన్స్, మ్యూజిక్ కోసం ‘Ask Music’ వంటి ఫీచర్లను తీసుకొస్తోంది.
క్రియేటర్లకు కంటెంట్ తయారీ, మేనేజ్‌మెంట్, మానిటైజేషన్‌లో ఇవి ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...

