వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం సర్వాయిపేట్ గ్రామపంచాయతీ రైతులు శివరాంపల్లిలో నూతన రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారు. రైతుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా సంపత్ సంజీవ రెడ్డి, అధ్యక్షుడిగా కొనుపుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గొడుగు బాబు, కోశాధికారిగా సయ్యద్ సర్దార్, కార్యదర్శిగా జెల్ల మొగిలి, సహకార కార్యదర్శిగా గొట్టె రమేశ్‌తో పాటు మరో ఏడుగురిని సభ్యులుగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

