Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీకి కొత్త వెసులుబాటు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 02, 2026 7:19 AM జాతీయంGeneral
నీట్ పీజీకి కొత్త వెసులుబాటు - Udayam
నీట్‌–పీజీ పరీక్షార్థులకు కేంద్ర ప్రభుత్వం కొత్త సౌకర్యాలు కల్పించనుంది. పరీక్ష కేంద్రాల ఎంపికలో ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో సొంతూరు లేదా నివాస ప్రాంతానికి సమీపంలో కేంద్రాన్ని ఎంచుకునే వీలు కలగనుంది. పరీక్ష కేంద్రం వివరాలను మూడు వారాల ముందుగానే అభ్యర్థులకు తెలియజేయనున్నారు. పరీక్ష నిర్వహణలో భద్రతా చర్యలు పెంచి ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...