Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్ క్వాలిటీపై రేటింగ్‌కు ట్రాయ్‌ కొత్త సదుపాయం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 2:27 PM జాతీయంGeneral
కాల్ క్వాలిటీపై రేటింగ్‌కు ట్రాయ్‌ కొత్త సదుపాయం - Udayam
కాల్ అనుభవంపై వినియోగదారులు నేరుగా రేటింగ్, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ట్రాయ్‌ ‘మై కాల్‌’ యాప్‌ను అప్‌డేట్ చేసింది. కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ వంటి సమస్యలను యాప్‌ ద్వారా తెలియజేయవచ్చు. వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా టెలికాం కంపెనీలు సేవలను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్‌ తెలిపింది. కొత్త అప్‌డేట్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...