Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:34 PM జాతీయంGeneral
కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు - Udayam
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారులు అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. విజయవాడ, గుడివాడ, నంద్యాల మీదుగా ఈ రైలు నడవనుంది. వారంలో నిర్ణీత రోజుల్లో రెండు వైపులా రాకపోకలు సాగించే ఈ సర్వీసు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.

Comments

G
Loading comments...