Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఈపీఎఫ్ స్కీమ్ 2026 నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
శివ కుమార్ Jul 02, 2026 11:52 AM జాతీయంGeneral
నూతన ఈపీఎఫ్ స్కీమ్ 2026 నోటిఫికేషన్ విడుదల - Udayam
4 ఏళ్ల నాటి ఈపీఎఫ్ చట్టం స్థానంలో కొత్త 'ఈపీఎఫ్ స్కీమ్ 2026' అమల్లోకి వచ్చింది. పాత ఖాతాదారులు ఆటోమేటిక్‌గా దీనికి బదిలీ అవుతారు. కోర్ కంట్రిబ్యూషన్ రేటు (12%), వేతన పరిమితి (రూ. 15,000)లలో ఎలాంటి మార్పు లేదు. కొత్త నిబంధనల ప్రకారం పాక్షిక విత్‌డ్రాయల్స్ మూడు కేటగిరీలుగా మారాయి. ఖాతాదారులు గరిష్టంగా 75% నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు; కనీసం 25% నిల్వ అకౌంట్లోనే ఉంచడం తప్పనిసరి. చలాన్ ద్వారా అదనపు వాలంటరీ కంట్రిబ్యూషన్‌కు అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...