Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎన్‌ఏలో కొత్త ఎంజైమ్ వ్యవస్థను గుర్తించిన క్లాడ్

Follow Udayam on Google
Sai Sep 24, 2026 3:03 PM అంతర్జాతీయంGeneral
డీఎన్‌ఏలో కొత్త ఎంజైమ్ వ్యవస్థను గుర్తించిన క్లాడ్ - Udayam
బ్యాక్టీరియోఫేజ్‌ల డీఎన్‌ఏలో ఇంతకుముందు గుర్తించని ఎంజైమ్ వ్యవస్థను ఏఐ మోడల్ క్లాడ్ గుర్తించింది. CRISPR తరహా లక్షణాలున్న ఈ వ్యవస్థకు ‘ART’గా పేరు పెట్టారు. దీని జీవసంబంధ పనితీరు ఇంకా తెలియదు. 2 లక్షలకు పైగా రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేస్‌లను విశ్లేషించిన క్లాడ్.. 3,500 అభ్యర్థులను గుర్తించి, 20ను తదుపరి పరిశీలనకు ఎంపిక చేసింది.

Comments

G
Loading comments...