Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఆర్‌ఎస్‌కు మళ్లీ గడువు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 03, 2026 3:22 PM సూర్యాపేటGeneral
ఎల్‌ఆర్‌ఎస్‌కు మళ్లీ గడువు - Udayam
పురపాలికల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కావడంతో ప్రభుత్వం నవంబర్‌ 30 వరకు మరోసారి గడువు పొడిగించింది. బఫర్‌ జోన్‌, నిషేధిత జాబితా, కోర్టు వివాదాల కారణంగా అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొంతమందికి అధిక ఫీజులు విధించడంతో దరఖాస్తుదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన తాజా గడువును వినియోగించుకుని స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని పురపాలక అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...