Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు జిల్లాల్లో కొత్తగా కొవిడ్ కేసులు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 10:33 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
రెండు జిల్లాల్లో కొత్తగా కొవిడ్ కేసులు - Udayam
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొత్తగా ఒక్కో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 76కి చేరింది. వైద్య శాఖ ఇప్పటివరకు 822 మందికి పరీక్షలు నిర్వహించింది. నలుగురు మృతి చెందగా, ఆసుపత్రుల్లో ముగ్గురు, హోం ఐసోలేషన్‌లో 10 మంది చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...