వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరులో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 49కు చేరింది. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో, 16 మంది ఇళ్ల వద్ద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, కరోనా ఇతర కారణాలతో నలుగురు మరణించినట్లు తెలిపింది.
Comments
Loading comments...

