Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడులపై కొత్త వివాదం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 26, 2026 7:14 AM అమరావతిGeneral
పెట్టుబడులపై కొత్త వివాదం - Udayam
గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకున్న ఎకోరన్‌ ఎనర్జీ కంపెనీపై కేంద్ర జీఎస్టీ అధికారులు అక్రమాల ఆరోపణలు నమోదు చేశారు. తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఐటీసీ పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు. కంపెనీ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ను జీఎస్టీ అధికారులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఆగస్టు 7 వరకు రిమాండ్‌ విధించగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...