Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయనిగూడెం పాఠశాలకు నూతన తరగతి గది నిర్మాణం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 3:49 PM సూర్యాపేటGeneral
రాయనిగూడెం పాఠశాలకు నూతన తరగతి గది నిర్మాణం - Udayam
రాయనిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కాంగ్రెస్ నాయకుడు గోపిరెడ్డి సైదీరెడ్డి కుటుంబం సొంత నిధులతో నూతన తరగతి గదిని నిర్మించి అందజేసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎడ్ల గంగాభవాని, వీరమల్లు యాదవ్, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...