వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్తగా వచ్చే బస్సులన్నీ ఏసీవే ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. 550 ఏసీ సీఎన్‌జీ బస్సుల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
నవంబర్ నెలాఖరుకు 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 12 ప్రధాన డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల పనులు అక్టోబర్ చివరికి పూర్తికానున్నాయి.
Comments
Loading comments...

