Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కొత్త భవనాలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 12:01 PM నిజామాబాద్General
మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కొత్త భవనాలు - Udayam
బోధన్, నిజామాబాద్‌ గ్రామీణం, భీమ్‌గల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తొలి విడతలో రూ.5.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏళ్లుగా కిరాయి భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలకు ఒక్కో భవనాన్ని రూ.1.75 కోట్లతో నిర్మించనున్నారు. స్థలాల పరిశీలన పూర్తికాగా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...