వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం 'హనీవెల్ ఏరోస్పేస్' సంస్థ భారతదేశ కొత్త కంట్రీ లీడర్‌గా విజయ్ యారమ్‌ను నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. ఆయన తక్షణమే విధుల్లోకి చేరనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
నూతనంగా సృష్టించిన ఈ ఉన్నత పదవి ద్వారా విజయ్ భారత్‌లో సంస్థ వృద్ధిని వేగవంతం చేయనున్నారు. అలాగే స్థానిక భాగస్వామ్యాల బలోపేతానికి, వ్యూహాత్మక ప్రగతికి ఆయన నాయకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది.
Comments
Loading comments...

