Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో కొత్త అసెంబ్లీ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:37 AM జాతీయంGeneral
తమిళనాడులో కొత్త అసెంబ్లీ - Udayam
చెన్నైలో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త శాసనసభ, సచివాలయ సమీకృత భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఒక్కచోట చేర్చి అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...