వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
తెలంగాణకు కొత్తగా 810 ఎంబీబీఎస్ సీట్లు

తెలంగాణకు ఎన్‌ఎమ్‌సీ కొత్తగా 810 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 10,250కు చేరింది. ఇందులో ప్రభుత్వ కాలేజీలకు 110 సీట్లు పెరగగా, ప్రైవేటు కాలేజీలకు 700 కొత్త సీట్లు వచ్చాయి.
ఈ పెంపు తర్వాత ప్రభుత్వ కోటాలో మొత్తం సీట్లు 4,410కు, ప్రైవేట్ రంగంలో 5,840కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...