వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జాతీయ రహదారిపై ఒక వ్యక్తి తనతో పాటు భార్య, పిల్లలకు హెల్మెట్లు తొడిగించి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దృశ్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోడ్డు భద్రతకు అద్దం పడుతున్న ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హెల్మెట్ భార భారం కాదని, కుటుంబానికి కొండంత భరోసా అంటూ సదరు కుటుంబాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Loading comments...

