Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెటిజన్ల మనసు దోచుకుంటున్న పల్లె పాట!

Follow Udayam on Google
sudheer Aug 04, 2026 9:22 AM కరీంనగర్General
నెటిజన్ల మనసు దోచుకుంటున్న పల్లె పాట! - Udayam
కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని జగిత్యాల పరిధిలో లోత్తునూర్‌కు చెందిన జానపద గాయకులు భైరవేని లక్ష్మణ్, బోడకుంటి రాయమల్లు ఆలపించిన "అంజనీపుత్రుడా.."పాట అంతర్జాలంలో మారుమోగుతోంది. ఎలాంటి శాస్త్రీయ శిక్షణ లేకుండానే,గ్రామీణ వాతావరణంలో వీరు పారేసిన సహజమైన గాత్రం నెటిజన్లను కట్టిపడేస్తోంది.జూన్‌లో సరదాగా తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Comments

G
Loading comments...