Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది సినిమాలపై నెట్‌ఫ్లిక్స్‌ గురి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:47 AM జాతీయంవినోదం
దక్షిణాది సినిమాలపై నెట్‌ఫ్లిక్స్‌ గురి - Udayam
దక్షిణాది సినిమాలపై పెట్టుబడులు, భాగస్వామ్యాన్ని పెంచుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ ఏడాది మిగిలిన కాలంలో ప్రతి వారం ఒక కొత్త తెలుగు, తమిళ లేదా మలయాళ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సినిమాలతోపాటు తెలుగులో ‘సూపర్‌ సుబ్బు’, తమిళంలో ‘ద గేమ్‌’ సహా పలు ఒరిజినల్‌ సిరీస్‌లను తీసుకురానున్నట్లు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Comments

G
Loading comments...