Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు సబ్జెక్టులకు నెట్‌ మళ్లీ

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:36 AM జాతీయంGeneral
మూడు సబ్జెక్టులకు నెట్‌ మళ్లీ - Udayam
యూజీసీ–నెట్‌లో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో తప్పులు, ఒకే ప్రశ్నలు వేర్వేరు నంబర్లతో పునరావృతమైనట్లు ఫిర్యాదులు రావడంతో మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 9న ఇంగ్లిష్‌, కామర్స్‌, 10న సోషియాలజీ పరీక్షలు నిర్వహించనుంది. అభ్యర్థుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...