Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌కు $5 బిలియన్ల సాయం అవసరం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:47 AM జాతీయంGeneral
నేపాల్‌కు $5 బిలియన్ల సాయం అవసరం - Udayam
వరదలతో భారీగా నష్టపోయిన నేపాల్‌ పునర్నిర్మాణానికి కనీసం $5 బిలియన్లు అవసరమని అంచనా. ఈ నిధుల కోసం నేపాల్‌ UN ఫండ్‌ను ఆశ్రయించింది. పరిహారం కోరుతూ లేఖ రాసింది. అయితే అంత మొత్తాన్ని తక్షణ సాయంగా అందించే స్థోమత ఫండ్‌కు లేదని తెలుస్తోంది. US, చైనా కూడా ముందుకు రాకపోవడంతో నేపాల్‌కు ఆర్థికంగా అండగా నిలిచేది ఎవరనేది ప్రశ్నగా మారింది.

Comments

G
Loading comments...