Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌ వరదల్లో విషాదం.. ఇంట్లో 23 మృతదేహాలు వెలికితీత

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:59 AM జాతీయంGeneral
నేపాల్‌ వరదల్లో విషాదం.. ఇంట్లో 23 మృతదేహాలు వెలికితీత - Udayam
నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో ఆగస్టు 26న మంచు, రాళ్ల ప్రవాహంతో సంభవించిన వరదల్లో భారీ నష్టం జరిగింది. తాజాగా నువాకోట్‌ జిల్లా బెత్రావతిలోని ఓ ఇంట్లో 23 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా వీటిని గుర్తించారు. మరోవైపు నేపాల్‌ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని గండక్‌ నదిలో లభించాయి.

Comments

G
Loading comments...