Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరదల్లో మృతదేహాలను గుర్తిస్తున్న శునకాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:26 AM అంతర్జాతీయంGeneral
నేపాల్‌ వరదల్లో మృతదేహాలను గుర్తిస్తున్న శునకాలు - Udayam
నేపాల్‌లో వరదలతో పేరుకుపోయిన శిథిలాలు, బురదలో మృతదేహాల అన్వేషణకు రాఖీ, జంబో అనే రెండు శునకాలు సహకరిస్తున్నాయి. రసువా జిల్లాలోని తైమూర్‌, ఘటికోలా ప్రాంతాల్లో విపత్తు జరిగిన రోజు నుంచి వీటిని మోహరించారు. మనుషులు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాల్లోనూ ఇవి వాసన పసిగట్టి అన్వేషిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలతోపాటు కొన్ని శరీర భాగాలను గుర్తించాయి.

Comments

G
Loading comments...