వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌లో ఆకస్మిక వరదలకు భూకంపం లేదా హిమనీనదం కరగడం కారణం కాదని తాజా అధ్యయనం తేల్చింది. రసువా జిల్లాలో 5,200 మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్లు విస్ఫోటం చెంది నదిలో పడటంతో వరద పోటెత్తినట్లు నేపాల్ పర్యావరణ సొసైటీ తెలిపింది.
శాటిలైట్ చిత్రాలు, జల, వాతావరణ డేటాను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చింది.
Comments
Loading comments...

