Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ లో ఏపీ వాసులపై సీఎం దృష్టి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:43 AM అమరావతిGeneral
నేపాల్‌ లో ఏపీ వాసులపై సీఎం దృష్టి - Udayam
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. దిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 011-23384016, 011-23387089, వాట్సాప్ 9059824101ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...