వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని MEA స్పోక్స్‌పర్సన్ తెలిపారు. తమిళనాడుకు చెందిన 86 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది గల్లంతయ్యారు.
త్రిశూలి-1 ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయుల ఆచూకీ కూడా తెలియడం లేదని వెల్లడించారు.
Comments
Loading comments...

