వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరద బాధితులను చూసి చలించిపోయిన యూపీలోని 10 ఏళ్ల అల్ఫాజ్ షేక్ తన పిగ్గీ బ్యాంక్‌ను విరాళంగా ఇచ్చాడు. కుషీనగర్‌లో 3వ తరగతి చదువుతున్న అల్ఫాజ్ తన పొదుపును జిల్లా కలెక్టర్ మహేంద్ర సింగ్ తన్వర్‌కు అందించాడు.
యూట్యూబ్‌లో వరదల దృశ్యాలు చూసి బాధితులకు సాయం చేయాలనిపించిందని అల్ఫాజ్ తెలిపాడు. అతడి మంచి మనసును సోషల్ మీడియాలో పలువురు ప్రశంసించారు.
Comments
Loading comments...

