Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

939 మంది మృతి, 4,247 మంది గల్లంతు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:41 AM జాతీయంGeneral
939 మంది మృతి, 4,247 మంది గల్లంతు - Udayam
నేపాల్‌లో వరద, బురద విలయం తర్వాత వారం దగ్గరపడుతున్నా విషాదం కొనసాగుతోంది. రోజూ మృతదేహాలు బయటపడుతుండగా, గుర్తించలేని మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 939కి చేరగా, 4,247 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైనవారిలో 591 మంది విదేశీయులు, 99 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...